నాగచైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై వివాదం రాజుకున్న నేపథ్యంలో కొండా సురేఖ ఎక్స్ వేదికగా స్పందించారు. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. అన్యద భావించవద్దు అని తెలిపారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం అని వెల్లడించారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అని సమంతకు ట్వీట్ చేశారు.
ఎక్స్ వేదికగా సారీ చెప్పిన కొండా సురేఖ !
الخميس، 3 أكتوبر 2024
telangana అన్యద భావించవద్దు ఎక్స్ వేదికగా సారీ చెప్పిన కొండా సురేఖ ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే నాగచైతన్య సమంత విడాకుల విషయమై
ليست هناك تعليقات:
إرسال تعليق