వెలగపూడిలో మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. అతడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గుంటూరు జిల్లా న్యాయస్థానం కొట్టి వేసింది. వైకాపా అధికారంలో ఉండగా చంద్రబాబు ఇంటిపై దాడి, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ నిందితుడిగా ఉన్నారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు ఆయన్ను తరలించిన విషయం తెలిసిందే.
మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత !
الاثنين، 14 أكتوبر 2024
Andhra Pradesh ycp గుంటూరు జిల్లా న్యాయస్థానం కొట్టి వేసింది మహిళ హత్య కేసు మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
ليست هناك تعليقات:
إرسال تعليق