ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట విమానాశ్రయానికి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు హిందీలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అధికారులు ఈ ఘటనపై గోప్యత పాటించడంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. తిరుపతి విమానాశ్రయ సీఐఎస్ఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగం ఎస్సై నాగరాజు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాంబు బెదిరింపు అంశం బహిర్గతమైంది. ఈ-మెయిల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ