తెలుగు దేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధా గుండె పోటు వచ్చింది. తెల్లవారుజామున ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధా ఉన్నారు. స్వల్పంగా గుండెపోటు వచ్చిందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది డాక్టర్ల మాట. మరో 48 గంటల పర్యవేక్షణలో ఉండాలని రాధా కుటుంబ సభ్యులకు వైద్యులు సూచన చేశారు.
0 Comments