తెలంగాణాలో ఈ సారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. అలాగే పంట బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామని, ఇంకా రుణమాఫీ కాని రైతులకు ఈ నెలాఖరులోగా చేస్తామన్నారు. కాగా, రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.7,500 చొప్పున రెండు విడతల్లో ఏడాదికి రూ.15 వేలు అందించాల్సి ఉంది.
పంట వేసిన రైతులకే రైతు భరోసా : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
الجمعة، 13 سبتمبر 2024
telangana పంట బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది పంట వేసిన రైతులకే రైతు భరోసా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీ కాని రైతులకు ఈ నెలాఖరులోగా చేస్తాం
ليست هناك تعليقات:
إرسال تعليق