హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్ పీఎన్టీ కాలనీలో పత్తితో డెకరేషన్ చేశారు. అంతా పూర్తయింది అనుకునే లోపు మెయిన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఒక్కసారిగా షాక్ సర్క్యూట్ అయి విద్యుత్ఘానికి కాలి బూడిద అయిపోయింది. ఏ ఒక్కరికి కూడా చిన్న గాయం కాకపోవడంతో స్థానికులు, నిర్వాహకులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ ఘటనకు ఐదు నిమిషాల ముందు మండపం వద్ద ఉన్న చిన్నారులు అందరూ తమ ఇళ్లకు వెళ్ళారు. విషయం తెలుసుకున్నపోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.
విద్యుత్ఘానికి కాలి బూడిదైన గణేష్ మండపం
الأحد، 8 سبتمبر 2024
hyderabad telangana ఏ ఒక్కరికి కూడా చిన్న గాయం కాకపోవడంతో స్థానికులు నిర్వహకులు ఊపిరిపీల్చుకుంటున్నారు పత్తితో డెకరేషన్ విద్యుత్ఘానికి కాలి బూడిదైన గణేష్ మండపం
ليست هناك تعليقات:
إرسال تعليق