స్పేస్ఎక్స్ సంస్థ కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో నింగిలోకి వెళ్లిన బిలియనీర్ జేర్డ్ ఇజాక్‌మాన్ తొలిసారి స్పేస్‌వాక్ చేశారు. భూమి నుంచి స్పేస్ స్టేషన్ ఉండే దూరానికి మూడు రెట్ల అధిక దూరంలో డ్రాగన్ వ్యోమనౌక ఉన్నది. స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన కిటికీ ఓపెన్ కాగానే, స్పేస్ఎక్స్ సంస్థ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఇజాక్మాన్ వాక్ తర్వాత సారా గిల్స్ కూడా స్పేస్‌వాక్‌లో పాల్గొన్నది. వ్యోమనౌకలో మొత్తం నలుగురు నాన్ ప్రొఫెషనల్ వ్యోమగాములు వెళ్లారు. బిలియనీర్ ఇజాక్‌మాన్ ఈ ట్రిప్ కోసం ఎలన్ మస్క్ కంపెనీకి భారీగా డబ్బులు చెల్లించారు. ఈ వ్యాపారం ద్వారా బాగా ఆర్జించాలని మస్క్ ప్లానేశారు. భూమికి 435 మైళ్ల దూరంలో ఇజాక్‌మాన్ తో మరో ముగ్గురు స్పేస్‌వాక్‌లో పాల్గొన్నారు. అంతరిక్షం నుంచి భూమిని చూసిన ఇజాక్‌మాన్ భూమి అద్భుతంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
బిలియనీర్ జేర్డ్ ఇజాక్‌మాన్ తొలిసారి స్పేస్‌వాక్ !
الخميس، 12 سبتمبر 2024
science technology బిలియనీర్ జేర్డ్ ఇజాక్‌మాన్ తొలిసారి స్పేస్‌వాక్ స్పేస్ఎక్స్ సంస్థ కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో నింగిలోకి వెళ్లిన బిలియనీర్
ليست هناك تعليقات:
إرسال تعليق