తెలంగాణలో సమ్మె చేస్తున్న ఆరోగ్య మిత్రలు సమ్మె విరమిస్తున్నట్లు ఆరోగ్య మిత్రలు వెల్లడించారు. మంత్రి దామోదర రాజనర్సింహతో జరిపిన చర్చలు ఫలించాయి. క్యాడర్ మార్పు, వేతనం రూ.15,600 నుంచి రూ.19,500కు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మె విరమిస్తూ వారు లేఖ విడుదల చేశారు. రేపటి నుంచి యథావిధిగా ఆరోగ్య శ్రీ సేవల విధుల్లో పాల్గొంటామని ప్రకటించారు. మంత్రి దామోదరకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
ホーム
/
వేతనం రూ.15
/
తెలంగాణలో ఆరోగ్య మిత్రలు సమ్మెవిరమణ !
الجمعة، 20 سبتمبر 2024
500కు పెంచేందుకు ప్రభుత్వం అంగీకారం 600 నుంచి రూ.19 telangana ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహతో జరిపిన చర్చలు ఫలించాయి క్యాడర్ మార్పు తెలంగాణలో ఆరోగ్య మిత్రలు సమ్మెవిరమణ వేతనం రూ.15
ليست هناك تعليقات:
إرسال تعليق