రాజస్థాన్‌లోని బుందిలో 24 ఏళ్ళ కొత్త కోడలు తన అత్తమామలకు ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చి, మోటార్‌సైకిల్‌పై వారి ఇంటి నుంచి పారిపోయిందని పోలీసులు తెలిపారు. "ఆగస్టు 23న దుర్గాశంకర్ గుర్జర్ (24) అనే వ్యక్తి మంజూబాయి (24) అనే యువతిని 'నాట-ప్రథ' ఆచారం ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఈ పద్ధతిలో పెళ్లి పేరుతో ఆడ పిల్లలను విక్రయిస్తారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అత్తమామలను ఆసుపత్రికి తరలించారని, వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని" పోలీసులు తెలిపారు.
అత్తమామలకు మత్తుమందు ఇచ్చి బైక్‌పై పారిపోయిన కొత్త కోడలు !
السبت، 14 سبتمبر 2024
'నాట-ప్రథ' ఆచారం ప్రకారం వివాహం Criem national Rajasthan అత్తమామలకు మత్తుమందు ఇచ్చి బైక్‌పై పారిపోయిన కొత్త కోడలు పెళ్లి పేరుతో ఆడ పిల్లలను విక్రయిస్తారు
ليست هناك تعليقات:
إرسال تعليق