గుజరాత్‌లో నదులు భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తోన్న ఓ జంట నదిలో చిక్కుకుపోవడం కలవరపరిచింది. కారు కనిపించనంత వరకు వరద వచ్చింది. అతి కష్టంమీద కారు పైభాగానికి చేరుకున్న ఆ జంట సాయం కోసం దాదాపు రెండు గంటలపాటు బిక్కుబిక్కుమంటూ వేచి చూశారు. ఈ క్రమంలోనే రంగంలోకి సహాయక బృందాలు వారిని సురక్షితంగా కాపాడాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ