ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కలకడ నుంచి చెన్నైకి టమాటోల లోడుతో వెళ్తోన్న కంటైనర్ లారీ అదుపుతప్పి తిరుపతి నుంచి పీలేరు వైపు వెళ్తోన్న కారు, బైకుపై పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కంటైనర్‌లో కింద ఉన్న కారులో ఎంత మంది ప్రయాణిస్తున్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది.
భాకరాపేట కనుమ రహదారి రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం !
الخميس، 12 سبتمبر 2024
Andhra Pradesh Criem అదుపుతప్పి కారు చెన్నైకి టమాటోల లోడుతో వెళ్తోన్న కంటైనర్ బైకుపై పడింది భాకరాపేట కనుమ రహదారి రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
ليست هناك تعليقات:
إرسال تعليق