ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన అయన రాష్ట్రంలో ఏరోనాటిక్స్, అంతరిక్ష,రక్షణ రంగాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణదేవ్‌కు సతీష్ రెడ్డి మిషన్ శక్తి నమునా జ్ఞాపికను అందజేశారు.
తెలంగాణ గవర్నర్‌తో డీఆర్డీఓ మాజీ చీఫ్ డాక్టర్ జి సతీష్ రెడ్డి భేటీ !
الأربعاء، 11 سبتمبر 2024
telangana అంతరిక్ష ఏరోనాటిక్స్ తెలంగాణ గవర్నర్‌తో డీఆర్డీఓ మాజీ చీఫ్ డాక్టర్ జి సతీష్ రెడ్డి భేటీ మర్యాదపూర్వకంగా కలిశారు రక్షణ రంగాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో చర్చించారు
ليست هناك تعليقات:
إرسال تعليق