కాంగ్రెస్ నేత, రెజ్లర్ బజరంగ్ పునియాను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. ఓ ఫారిన్ నంబర్ నుంచి వాట్సాప్ లో బెదిరింపు సందేశాలు వచ్చినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వినేశ్ ఫొగట్ తో పాటు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం పునియాను ఆలిండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్ గా ఆ పార్టీ నియమించింది.
బజరంగ్ పునియాకు చంపేస్తామంటూ వాట్సాప్ లో బెదిరింపు సందేశాలు !
الأحد، 8 سبتمبر 2024
national sports ఫారిన్ నంబర్ నుంచి వాట్సాప్ బజరంగ్ పునియాకు చంపేస్తామంటూ వాట్సాప్ లో బెదిరింపు సందేశాలు వినేశ్ ఫొగట్ తో పాటు ఇటీవల కాంగ్రెస్ లో చేరిక
ليست هناك تعليقات:
إرسال تعليق