చాలా మంది వినియోగదారులు తమ జియో సిమ్ కార్డ్‌ని సెకండరీ ఆప్షన్‌గా ఉపయోగిస్తున్నారు. అప్పుడప్పుడు ఫోన్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ కోసం యాక్టివ్‌గా ఉంచాలనుకునే జియో యూజర్లు రూ. 189 ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్-ఫ్రెండ్లీ పరిష్కారాన్ని అందిస్తుంది. 28 రోజులు వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్,2జీబీ (ఎఫ్‌యూపీ తర్వాత స్పీడ్ 64కేబీపీఎస్ తగ్గింపు) డేటా, 300 అవుట్‌గోయింగ్ ఎస్ఎంఎస్ లు. దీనితో జియో సినిమా, జియో క్లౌడ్, జియో టీవీ ప్రైమరీ మెంబర్‌షిప్ ఆప్షన్లుగా పొందవచ్చు. కాలింగ్ బెనిఫిట్స్ ప్రాధాన్యతనిచ్చే లిమిటెడ్ డేటా, ఎస్ఎంఎస్ అవసరమయ్యే వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. గత సంవత్సరాల కన్నా ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, భారత్‌లో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలో అత్యంత సరసమైన ఆప్షన్లలో ఒకటిగా ఉంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5జీ డేటా యాక్సెస్ ఉండదు. జియో కనీసం 2జీబీ రోజువారీ డేటాను అందించే ప్లాన్‌లతో మాత్రమే అన్‌లిమిటెడ్ 5జీని అందిస్తుంది.
ホーム
/
ఫోన్ కాల్స్
/
28 రోజుల వ్యాలిడిటీతో జియో రూ. 189 ప్రీపెయిడ్ ప్లాన్ !
الخميس، 26 سبتمبر 2024
28 రోజుల వ్యాలిడిటీతో జియో రూ. 189 ప్రీపెయిడ్ ప్లాన్ jio science technology ఎస్ఎంఎస్ కోసం యాక్టివ్‌గా ఉంచాలనుకునే జియో యూజర్లు డేటా ఫోన్ కాల్స్
ليست هناك تعليقات:
إرسال تعليق