ఆంధ్రప్రదేశ్ వరదలకు అదానీ ఫౌండేషన్ రూ.25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను సంస్థ ఎండీ కిరణ్ అదానీ సీఎం చంద్రబాబుకు అందిస్తోన్న ఫోటోను షేర్ చేశారు.

Post a Comment

أحدث أقدم