జియో డేటా వినియోగదారుల కోసం రూ.122 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో రోజు 1జీబీ డేటా 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో కాలింగ్, ఎస్‌ఎంస్‌ల సదుపాయం ఉండదు. అలాగే ఈ ప్లాన్ కేవలం జియో ఫోన్ వాడుతున్న వినియోగదారులకు మాత్రమే. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మాత్రం అందుబాటులో ఉండదు. రిలయన్స్ జియో ప్రధానంగా తన వినియోగదారులకు తక్కువ ధరల్లో ఎక్కువ డేటా అందించేందుకు రూపొందించింది. జియో ఫోన్‌లపై ఆధారపడే వారికి, ఈ ప్లాన్ తక్కువ ఖర్చుతో డేటా కనెక్షన్‌ని పొందవచ్చు.
జియో రూ.122 ప్లాన్‌తో రోజుకు 1జీబీ డేటా !
السبت، 7 سبتمبر 2024
jio science technology ఎస్‌ఎంస్‌ల సదుపాయం ఉండదు కాలింగ్ జియో ఫోన్ వాడుతున్న వినియోగదారులకు మాత్రమే జియో రూ.122 ప్లాన్‌తో రోజుకు 1జీబీ డేటా
ليست هناك تعليقات:
إرسال تعليق