హారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా నాగభీడ్‌ తాలూకా బాలాపూర్‌ గ్రామ పొలిమేరలో ఓ రైతుకు చెందిన పశువుల పాక నుంచి సోమవారం ఉదయం చిరుత బయటకు రావడాన్ని గ్రామస్తులు పశువులను హతమార్చిందేమోనని అక్కడికి వెళ్లి చూశారు. తీరా అక్కడ మూడు చిరుత కూనలు కనిపించాయి. వెంటనే వారు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. మరోవైపు వారం రోజులుగా ఓ చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఆరుగురు వ్యక్తులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలు పశువులపైనా దాడి చేసి చంపేసింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ