స్మార్ట్‌ ఫోన్‌ పాస్‌వర్డ్‌ ను మర్చిపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యకు గూగుల్‌ సాయం చేస్తుంది. ఆండ్రాయిడ్‌ యూజర్ల కు ఈ అవకాశం ఉంది. ఇందుకు స్మార్ట్‌ ఫోన్‌ లో లాగిన్‌ అయిన గూగుల్‌ అకౌంట్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తెలిసి ఉండాలి. దీంతోపాటు యాక్టివ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ను కలిగి ఉండాలి. ఈ పద్దతి ద్వారా సులభంగా ఫ్యాక్టరీ రీసెట్‌ చేయవచ్చు. ఇతర స్మార్ట్‌ ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌ లో వెబ్‌ బ్రౌజర్‌ ఓపెన్‌ చేయాలి. అనంతరం అడ్రస్‌ బార్‌లో Android.com/find అని టైప్‌ చేసి, ఎంటర్‌ చేసి గూగుల్ అకౌంట్‌ లోకి లాగిన్‌ కావాలి. అక్కడ మీరు Reset చేయాలని భావిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ ను ఎంచుకోవాలి. తరువాత 'ఫ్యాక్టరీ రీసెట్ డివైస్‌' ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి, ఆ తర్వాత ఫ్యాక్టరీ రీసెట్‌ ప్రాసెస్‌ ప్రారంభం అవుతుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ