ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పొందిన ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యారు. 166 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన ఆమె కొడుకును, భర్తను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేయనన్నారు. అనవసరంగా తనను జగమొండిగా మార్చారన్నారు. 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని.. నన్ను ఇబ్బంది పెట్టినందుకు మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఢిల్లీల్లో విశ్రాంతి తీసుకోనున్న కవిత రేపు హైద్రాబాద్‌కు రానునున్నారు. ఇదిలావుంటే.. ఎమ్మెల్సీ కవిత విడుదల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ