దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్‌తో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. 1502 పాయింట్లు నష్టపోయి 79 వేల 479 వద్ద సెన్సెక్స్ కొనసాగుతోంది. నిఫ్టీ 500 పాయింట్లు కోల్పోయి 24వేల 251 వద్ద ట్రేడవుతోంది. ఇక.. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.78 వద్ద కొనసాగుతోంది.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు !
الاثنين، 5 أغسطس 2024
national stock market అమెరికా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్‌తో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ليست هناك تعليقات:
إرسال تعليق