మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో దీపక్ సక్సేనా, ఐఏఎస్ పేరుతో బంధువుల్ని బురిడీ కొట్టించి నగదు కాజేశారు. ఈ ఘటన జరిగింది. ఉజ్జెకిస్థాన్‌లో రిజిస్టర్ అయిన నెంబర్‌తో వాట్సాప్ డీపీలో ఆయన ఫొటో పెట్టి ఆయన బంధువుల నుంచి రూ.25 వేలు కాజేశారు. వాట్సాప్‌లో కలెక్టర్ దీపక్ సక్సేనా పేరు, డిస్‌ప్లే పిక్చర్ (డీపీ)ని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అతని కుటుంబం, బంధువుల నుంచి నగదు కాజేసందుకు ఫ్లాన్ వేశారు. దీంతో ఫోన్ కాల్స్, టెస్ట్ మెసేజ్‌లతో మోసానికి పాల్పడ్డారు. తనకు అర్జెంట్‌గా రూ.25 వేలు పంపాలని కలెకర్ట్ బంధువుకు సందేశం పంపగా, వెంటనే అతడు రూ.25 వేలు పంపించాడు. దీంతో తన పేరుతో మోసం జరుగుతుందన్న విషయాన్ని ఆలస్యంగా గమనించిన కలెక్టర్ దీపక్ సక్సేనా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీఎన్‌ఎస్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాట్సాప్ డీపీలో కలెక్టర్ ఫొటో పెట్టి నగదు కాజేసిన సైబర్ నేరగాళ్లు !
الخميس، 8 أغسطس 2024
national science technology ఉజ్జెకిస్థాన్‌లో రిజిస్టర్ అయిన నెంబర్‌తో మధ్యప్రదేశ్ వాట్సాప్ డీపీలో కలెక్టర్ ఫొటో పెట్టి నగదు కాజేసిన సైబర్ నేరగాళ్లు
ليست هناك تعليقات:
إرسال تعليق