వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్ట సవరణ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభలో మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25 సూత్రాలను బిల్లు ఉల్లంఘించింది. ఈ బిల్లు వివక్షతో కూడుకున్నదని ఏకపక్షంగా ఉన్నదని ఆయన అన్నారు. ఈ బిల్లుతో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విభజిస్తోందన్నారు. ముస్లింలకు మీరు శత్రువు అని చెప్పేందుకు ఈ బిల్లే సాక్ష్యమని అసదుద్దీన్ ఆరోపించారు.
ముస్లింలకు మీరు శత్రువనడానికి వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లే సాక్ష్యం !
الخميس، 8 أغسطس 2024
15 25 సూత్రాలను బిల్లు ఉల్లంఘించింది national ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకు మీరు శత్రువనడానికి వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లే సాక్ష్యం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14
ليست هناك تعليقات:
إرسال تعليق