ఆంధ్రప్రదేశ్ లో బియ్యం అక్రమ రవాణా చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని వ్యాపారులను మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు . కాకినాడ యాంకరేజ్ పోర్టు దగ్గర చెక్‌పోస్టును పరిశీలించిన ఆయన, ఎన్‌ఫోర్స్‌మెంట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. చెక్‌పోస్టుల వల్ల జాప్యం జరుగుతుందనే సాకుతో అక్రమ వ్యాపారం జరుగుతుందని.. మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ఆలస్యం కాకుండా చూస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
బియ్యం అక్రమ రవాణా విరమించుకోవాలని వ్యాపారులకు నాదెండ్ల మనోహర్ హెచ్చరిక !
الثلاثاء، 13 أغسطس 2024
Andhra Pradesh ఎన్‌ఫోర్స్‌మెంట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు బియ్యం అక్రమ రవాణా విరమించుకోవాలని వ్యాపారులకు నాదెండ్ల మనోహర్ హెచ్చరిక మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ఆలస్యం కాకుండా చూస్తాం
ليست هناك تعليقات:
إرسال تعليق