పారిస్ ఒలింపిక్స్ 2024లో రౌండ్-16 మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి పీవీ సింధు చైనా క్రీడాకారిణి హీ బింగ్ జియావోతో తలపడి 21-19, 14-21తో పీవీ సింధు ఓడిపోయింది. చైనాకు చెందిన బింగ్ జియావోతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన సింధు పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా మూడో పతకం సాధించాలన్న కల చెదిరిపోయి చరిత్ర సృష్టించే అవకాశాన్ని కూడా కోల్పోయింది.
ప్రీ క్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి
الجمعة، 2 أغسطس 2024
14-21తో 21-19 national olympics 2024 sports చైనా క్రీడాకారిణి హీ బింగ్ జియావోతో తలపడి ప్రీ క్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి
ليست هناك تعليقات:
إرسال تعليق