బీఎస్ఎన్ఎల్ సిమ్ ను స్మార్ట్ ఫోన్ లో సెకండరీ సిమ్ గా ఉంచుకునే వారికి రూ. 397 ప్లాన్ చాలా మంచిది . ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఐదు నెలల వరకు ఉంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే మరో 150 రోజుల వరకు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 30 రోజుల పాటు అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. వినియోగదారులకు 150 రోజుల పాటు ఉచిత ఇన్ కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. మొదటి 30 రోజులు మీరు ప్రతిరోజూ 2 జీబీ మొబైల్ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ పొందుతారు. మొదటి 30 రోజుల పాటు మీరు ఈ ప్లాన్ లో ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లను కూడా పొందుతారు. 


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ