హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్‌మెంట్‌లో అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్‌డే పార్టీ సందర్భంగా రేవ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్వాకుడు నాగరాజ్ యాదవ్‌తో పాటు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపివేశారు. విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం !
الخميس، 25 يوليو 2024
Criem telangana ఆరుగురు యువతులు క్సైజ్ పోలీసులు అదుపులో14 మంది యువకులు మాదాపూర్‌లో సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్‌మెంట్‌లో హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం
ليست هناك تعليقات:
إرسال تعليق