నంత్ అంబానీ పెళ్లిలో మహేంద్ర సింగ్ ధోనీ, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. అనంత్ అంబానీ మర్చంట్ వివాహ వేడుక ఈ ఐకానిక్ ఫొటోకు వేదికైంది. ఒకరు సినీ ఇండస్ట్రీలో, మరొకరు క్రికెట్లో సూపర్ స్టార్ అంటూ అభిమానులు ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇద్దరూ ట్రెడిషనల్ డ్రెస్సింగ్లో అదిరిపోయారంటున్నారు. మ్యూచువల్ ఫ్యాన్స్ కు ఈ పిక్ ఎనలేని సంతోషాన్నిస్తుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ