అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రకరకాలైన పూలతో అలంకరణ చేశారు. సంగీత విద్యాంసులు కల్యాణ మండపంలో అలరిస్తున్నారు. కల్యాణ వేదికకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాహ వేడుకకు కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, రామ్ చరణ్, యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జే వై. లీ, ఇతర ప్రముఖ అతిథులు ముంబై చేరుకున్నారు.
అనంత్-రాధిక పెళ్లి వేదిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ !
الجمعة، 12 يوليو 2024
business maharashtra mumbai national అనంత్-రాధిక పెళ్లి వేదిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ రకరకాలైన పూలతో అలంకరణ
ليست هناك تعليقات:
إرسال تعليق