ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా హవా కొనసాగుతోంది. 13స్థానాలకు గాను ఇండియా కూటమి 10 స్థానాలకు గెలుచుకోగా, బీజేపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఒకచోట ఇండింపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఉత్తరాఖండ్ లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా రెండు స్థానాల్లోనూ ఇండియా కూటమి విజయం సాధించి సత్తా చాటింది. హిమాచల్ ప్రదేశ్ లో మూడు స్థానాల్లో రెండింటిని ఇండియా కూటమి గెలుచుకుంది. ఒకటి మాత్రమే బీజేపీ గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్ లో మొత్తం నాలుగు స్థానాలకు గాను నాలుగింటిని టీఎంసీ గెలుచుకుంది. బీహార్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక పంజాబ్ ఇండియా కూటమికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. తమిళనాడులో డీఎంకే అభ్యర్థి విజయం సాధించంగా, మధ్యప్రదేశ్ లో ఒక స్థానాన్ని మాత్రమే బీజేపీ దక్కించుకోగలిగింది.
ホーム
/
బీజేపీ రెండు
/
ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా !
السبت، 13 يوليو 2024
13స్థానాలకు గాను ఇండియా కూటమి 10 national ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా ఒకచోట ఇండింపెండెంట్ అభ్యర్థి విజయం బీజేపీ రెండు
ليست هناك تعليقات:
إرسال تعليق