గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ లాబీ లో కేటీఆర్ ను గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిశారు. ఇటీవలే బీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇకపై బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటించారు. త్వరలోనే కేసీఆర్ ను కలుస్తానని కూడా తెలిపారు.
ليست هناك تعليقات:
إرسال تعليق