రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు రేపు వయనాడ్ ప్రాంతంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. బుధవారమే వీరిద్దరు వయనాడ్ వెళ్లాల్సి ఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం ఫలితంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కుదరదని అధికారులు తెలియజేయడంతో పర్యటన వాయిదా పడింది. వీరిద్దరు ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ మరియు సెయింట్ జోసెఫ్ యుపి స్కూల్, మెప్పాడిలోని రిలీఫ్ క్యాంపులను సందర్శిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీ, మెప్పాడిని కూడా సందర్శిస్తారని తెలియజేశారు.
రేపు వయనాడ్‌కి రాహుల్, ప్రియాంకా గాంధీ ?
الأربعاء، 31 يوليو 2024
congress kerala national ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రతికూల వాతావరణం ఫలితంగా ప్రియాంకా గాంధీ ? బుధవారమే వీరిద్దరు వయనాడ్ వెళ్లాల్సి ఉండగా రేపు వయనాడ్‌కి రాహుల్
ليست هناك تعليقات:
إرسال تعليق