పారిస్ ఒలింపిక్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ స్టేజ్ లో ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాపై 21-5, 21-10 తేడాతో వరుస గేముల్లో గెలుపొందింది. గ్రూప్ -ఎం నుంచి సింధూ ప్రిక్వార్టర్స్ కు దూసుకెళ్లింది. తొలి గేమ్ లో క్రిస్టినా ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. రెండో గేం ఆరంభంలో మాత్రమ క్రిస్టినా నుంచి సింధుకు ప్రతి ఘటన ఎదురైంది. దీంతో రెండో గేమ్ లో ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా గేమ్ ను పూర్తి చేసింది. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ