డెలివరీ బాయ్ పై కుక్క దాడి !


త్తీస్ ఘఢ్ రాజధాని రాయ్ పూర్ అనుపమ్ నగర్ లో జులై 12న ఓ వైద్యుడి ఇంటికి డెలివరీ బాయ్ వచ్చాడు. అతడిపై పిట్ బుల్ జాతికి చెందిన డాక్టర్ పెంపుడు కుక్కలు దాడి చేసి తీవ్రంగా కరిచాయి. తలుపు తట్టిన వెంటనే మెరుపు వేగంగా ఆ కుక్కలు డెలివరీ బాయ్ ను కరిచాయి. దీనిపై బాధితుడు సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్కల యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Post a Comment

0 Comments