ఆంధ్రప్రదేశ్ లో 19 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. అటవీశాఖ స్పెషల్ సీఎస్‌గా అనంత రాము, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌గా రాం ప్రకాష్ సిసోడియాకు బాధ్యతలు అప్పగించారు. భూ పరిపాలన చీఫ్ కమిషనర్‌గా జయలక్ష్మి, కన్నబాబుకు సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. రోడ్లు, రవాణా, భవనాల ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే, మౌలిక సదుపాయాల సెక్రటరీగా సురేష్ కుమార్, మైనార్టీ శాఖ సెక్రటరీగా హర్షవర్ధన్, టూరిజం, సాంస్కృతిక శాఖ సెక్రటరీగా వినయ్ చంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా యువరాజ్, సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా కన్నబాబు, మైనార్టీ శాఖ సెక్రటరీగా హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 19 మంది ఐఏఎస్ ల బదిలీ !
الخميس، 11 يوليو 2024
Andhra Pradesh అటవీశాఖ స్పెషల్ సీఎస్‌గా అనంత రాము ఆంధ్రప్రదేశ్ లో 19 మంది ఐఏఎస్ ల బదిలీ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌గా రాం ప్రకాష్ సిసోడియా
ليست هناك تعليقات:
إرسال تعليق