రాజమౌళి ఆయన సతీమణి రమా రాజమౌళిలకు ఆస్కార్ అకాడమీలో కొత్త సభ్యులుగా ఆహ్వానాన్ని అందించింది. తాజాగా 487 మంది కొత్త సభ్యుల జాబితాను మోషన్ పిక్చర్స్ అండ్ సైన్స్ కేటగిరి లో తయారు చేయగా వీరి పేర్లలో రాజమౌళి, రమా రాజమౌళి కూడా స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ క్రమంలో అకాడమీ వారు వీరిద్దరికి ఆహ్వానం అందించారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ గా మారింది. ఎస్ఎస్ రాజమౌళి, రమా రాజమౌళితో పాటు ఇతర భారతీయ ఆహ్వానితులలో షబానా అజ్మీ, రితీష్ సిద్వాని, రవివర్మన్ , రిమాదాస్, సీతల్ శర్మ, ఆనంద్ కుమార్ టక్కరి, షాపౌచ్ హేమల్, త్రివేది గీతేష్ పాండే ఉన్నారు. గత సంవత్సరం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎం. ఎం. కీరవాణి, చంద్రబోస్ , కేకే సేంధిల్, సాబు సిరిల్ లాంటి ప్రముఖ టాలీవుడ్ వ్యక్తులకు ఈ ప్రతిష్టాత్మకమైన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ నుంచి యాక్సెస్ లభించింది.
జక్కన్న దంపతులకు అరుదైన గౌరవం !
الأربعاء، 26 يونيو 2024
Andhra Pradesh cinema national telangana ఆస్కార్ అకాడమీలో కొత్త సభ్యులుగా జక్కన్న దంపతులకు అరుదైన గౌరవం
ليست هناك تعليقات:
إرسال تعليق