హైదరాబాద్‌ను కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట్, నాచారం, తార్నాక, కొండాపూర్, గచ్చిబౌలి, అఫ్జల్‌గంజ్, కోఠి తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. నగరం మీదుగా దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. పని వేళలు ముగిసి ఇంటికి వెళ్లే టైం కావడంతో ట్రాఫిక్‌రద్దీ నెలకొంది.
హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం !
الأربعاء، 5 يونيو 2024
telangana weather అఫ్జల్‌గంజ్ అంబర్‌పేట్ కూకట్‌పల్లి కొండాపూర్ కోఠి గచ్చిబౌలి జూబ్లీహిల్స్ తార్నాక నాచారం బంజారాహిల్స్ హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం
ليست هناك تعليقات:
إرسال تعليق