స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును కేంద్రం ప్రతిపాదించింది. ఎస్బీఐలోని మరో ఇద్దరు ఎండీలు అశ్వినీ కుమార్ తివారీ, వినయ్ టోన్స్ పేర్లనూ పరిశీలించిన కేంద్రం చివరికి శెట్టిని ఖరారు చేసింది. ఆగస్టు 28న పదవీ విరమణ పొందనున్న ప్రస్తుత ఛైర్మన్ దినేశ్ ఖరా స్థానాన్ని శ్రీనివాసులు భర్తీ చేయనున్నారు. కాగా శ్రీనివాసులు శెట్టికి ఎస్బీఐలో 36ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది.
ホーム
/
వినయ్ టోన్స్
/
ఎస్బీఐ కొత్త ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి !
السبت، 29 يونيو 2024
business national sbi అశ్వినీ కుమార్ తివారీ ఆగస్టు 28న పదవీ విరమణ పొందనున్న ప్రస్తుత ఛైర్మన్ దినేశ్ ఖరా ఎస్బీఐ కొత్త ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి వినయ్ టోన్స్
ليست هناك تعليقات:
إرسال تعليق