హైదరాబాద్ లో ఈరోజు మధ్యాహ్నం జోరు వాన పడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావటంతో కొద్దిపాటి ఉక్కబోతగా ఉంది. ఎల్బీ నగర్, అబిడ్స్, బషీర్ బాగ్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో వర్షంతో వాహనాలు నిదానంగా సాగుతున్నాయి. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా రాబోయే రెండు రోజులు అంటే.. జూన్ 22, 23వ తేదీలు కూడా వర్షాలు పడున్నట్లు అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వాతావరణం భయాందోళనగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ లో రాబోయే రెండు రోజులూ భారీ వర్షాలు !
الجمعة، 21 يونيو 2024
telangana weather అబిడ్స్ ఎల్బీ నగర్ గచ్చిబౌలి జూబ్లీహిల్స్ పంజాగుట్ట బంజారాహిల్స్ బషీర్ బాగ్ హైటెక్ సిటీ హైదరాబాద్ లో రాబోయే రెండు రోజులూ భారీ వర్షాలు
ليست هناك تعليقات:
إرسال تعليق