ముంబైలోని వసాయ్‌లో ఈరోజు ఉదయం ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలిని రోడ్ పై స్పానర్‌తో దారుణంగా హతమార్చాడు. ఈ దాడి వెనుక ఉద్దేశ్యం రెండేళ్ల బంధం తర్వాత వారి ఇటీవల విడిపోవడమే. దాడి జరిగిన తర్వాత రోడ్డుపై కదలకుండా పడి ఉన్న బాధితురాలతో "క్యూన్ కియా ఐసా మేరే సాథ్" (నన్ను ఎందుకు ఇలా చేశావు) అని అతను అఅరవడం వీడియోలో కనపడుతుంది. బాధితురాలు రక్తపు మడుగులో పడి ఉండగా దుండగుడు కోపంతో స్పానర్‌ను విసిరే ముందు ఆమెను మళ్లీ కొట్టాడు.
పట్టపగలే నడిరోడ్డు మీద ప్రియురాలిని స్పానర్‌తో కొట్టి చంపిన ప్రియుడు !
الثلاثاء، 18 يونيو 2024
Criem maharashtra నన్ను ఎందుకు ఇలా చేశావు అని అరవడం వీడియోలో కనపడుతుంది పట్టపగలే నడిరోడ్డు మీద ప్రియురాలిని స్పానర్‌తో కొట్టి చంపిన ప్రియుడు ముంబైలోని వసాయ్‌లో
ليست هناك تعليقات:
إرسال تعليق