రిజర్వేషన్ల మూల సూత్రాలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీ కుటుంబాల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, యూపీలోని విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకాల్లో ఈ కుటుంబాల నుంచి ప్రాతినిధ్యం కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ సెంట్రల్‌ యూనివర్సిటీ, జవహరల్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీల్లో బీసీలు, దళితులు, మైనారిటీలకు ప్రాతినిధ్యం లేదని, ఈ వర్సిటీల్లో కుటుంబాలకు చెందిన వారికి 15 శాతం కంటే తక్కువగా ఉద్యోగాలు కేటాయించారని దుయ్యబట్టారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు సానుకూలంగా లేదని స్పష్టం చేశారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ