తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్‌నగర్‌కు చెందిన యువకుడు బుధవారం ఉదయం క్రికెట్ ఆడేందుకు బయటకు వెళ్లాడు. అమ్మ వెంచర్‌లో క్రికెట్ ఆడుతుండగా ఛాతిలో నొప్పి వస్తుందని కిందపడిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే విజయ్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి !
الأربعاء، 5 يونيو 2024
Criem telangana క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి ఛాతిలో నొప్పి వస్తుందని కిందపడిపోయాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
ليست هناك تعليقات:
إرسال تعليق