క్రీద్ సందర్భంగా పేదలకు ఆహార వితరణ చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం బక్రీద్ సందర్భంగా ముస్లింలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'త్యాగగుణాన్ని ప్రబోదించే బక్రీద్ ను  అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి అని ప్రజల్లో స్వార్థం, రాగద్వేషాలు ఉండకూడదు. మానవుల్లో త్యాగనిరతిని పెంచడమే బక్రీద్ ఉద్దేశం. సమైక్యత, సమానత్వం గురించి ప్రతిఒక్కరూ ఆలోచించాలి.' అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم