ఎయిరిండియా విమానానికి ముంబై విమానాశ్రయంలో తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదే సమయానికి ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. దీంతో టేకాఫ్ అవుతున్న ఎయిరిండియా జెట్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇక ఈ ఘటనపై సమగ్ర విచారణకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించడంతో పాటు డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని తొలగించింది. ఈ రెండు విమానాలు దగ్గరిగా వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ముంబయి ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన విమాన ప్రమాదం !
الأحد، 9 يونيو 2024
national ఘటనపై సమగ్ర విచారణకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశం డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని తొలగింపు ముంబయి ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన విమాన ప్రమాదం
ليست هناك تعليقات:
إرسال تعليق