గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. నిన్నటి రేట్లతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా రూ. 700 పెరగ్గా రూ.66, 800కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 760 పెరగడంతో రూ. 72, 870కి విక్రయిస్తున్నారు. అలాగే కిలో వెండిపై రూ. 1200 పెరిగి రూ. 98,500గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,800, 24 క్యారెట్ల బంగారం ధర- రూ.72, 870. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,800, 24 క్యారెట్ల బంగారం ధర- రూ.72, 870
భారీగా పెరిగిన బంగారం ధరలు
الثلاثاء، 4 يونيو 2024
bulion market business national గత రెండు రోజుల నుంచి తగ్గుతూ నేడు భారీగా పెరిగాయి భారీగా పెరిగిన బంగారం ధరలు
ليست هناك تعليقات:
إرسال تعليق