తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావుని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు సైతం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రణాళన చేస్తామని చెప్పారు. ఈ మేరకు టీటీడీ కొత్త ఈవోగా జె. శ్యామలారావును నియమించారు. గత ఈవో ధర్మారెడ్డి ఏడు రోజుల పాటు లీవ్ పెట్టి సెలవులపై వెళ్లారు. దీంతో ఈవో బాధ్యతలను టీటీడీ జేఈవో వీరబ్రహ్మానికి అప్పగించారు.
టీటీడీ కొత్త ఈవోగా శ్యామలారావు నియామకం !
السبت، 15 يونيو 2024
Andhra Pradesh bakthi national tamilnadu telangana గత ఈవో ధర్మారెడ్డి ఏడు రోజుల పాటు లీవ్ పెట్టి సెలవులపై వెళ్లారు టీటీడీ కొత్త ఈవోగా శ్యామలారావు నియామకం
ليست هناك تعليقات:
إرسال تعليق