ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ ను తగ్గించిన కేంద్రం !


ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ ను తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతకు ముందు వరుసగా పెంచుకుంటూ పోయిన ఈ ట్యాక్స్ ను తాజాగా తగ్గిస్తూ వస్తోంది. వరుసగా మూడోసారి ఈ ట్యాక్స్ ను తగ్గించింది. అది కూడా ఎన్నికల సమయంలోనే కావడం గమనార్హం. ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ ను రూ. 500 తగ్గించింది. దాంతో ప్రస్తుతం మెట్రిక్ టన్ను రూ. 5200 కు చేరింది. నేటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది.


Post a Comment

0 Comments