ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఇవి జరగనున్నాయి. వాస్తవానికి 19 నుంచి సమావేశాలు జరగాల్సి ఉండగా.. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు చోటుచేసుకుంది. 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత.. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది.
24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు !
الاثنين، 17 يونيو 2024
24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నిక Andhra Pradesh గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండటంతో
ليست هناك تعليقات:
إرسال تعليق