ఉత్తరప్రదేశ్ లో 11 నుంచి కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర !


త్తరప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ తమను అక్కున చేర్చుకున్న యూపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో 'ధన్యవాద్ యాత్ర' చేపట్టాలని నిర్ణయించింది. సీనియర్ నేతలు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొంటారు.

Post a Comment

0 Comments