త్వరలో రియల్ మీ GT 6T 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల ?


రియల్ మీ GT 6T 5జి స్మార్ట్  ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 తో లాంచ్ చేసినట్లు రియల్ మీ ప్రకటించింది. ఈ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకువస్తోంది. అందుకే, ఈ ఫోన్ కోసం అమెజాన్ సైట్ నుండి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి ని అందించింది. టీజింగ్ కూడా మొదలు పెట్టింది. రియల్ మీ GT 6T 5జి స్మార్ట్ ఫోన్ ను క్వాల్కామ్ సరికొత్త వేగవంతమైన ప్రోసెసర్, Snapdragon 7+ Gen 3 తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ప్రోసెసర్ తో ఇండియాలో విడుదల కానున్న మొదటి ఫోన్ ఇదే అని కూడా రియల్ మీ తెలిపింది.







Post a Comment

0 Comments