వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ Wabetainfo ఆధారంగా కెమెరాల కోసం జూమ్‌ కంట్రోల్‌ ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొంత మంది iOS బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా కెమెరా పనితీరు మెరుగుపడుతుందని భావిస్తుంది. దీంతోపాటు అదనపు ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయని చెబుతోంది. బీటా టెస్టర్‌ లకు ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్‌ను వారంతా జూమ్ లెవల్‌ను మార్చుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ కారణంగా వాట్సాప్‌ వినియోగదారులకు కెమెరాపై ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా ఉత్తమ ఫోటోలు మరియు మెరుగైన వీడియోలను క్యాప్చర్‌ చేయవచ్చు. భవిష్యత్‌లో రానున్న అప్‌గ్రేడ్‌లలో మరిన్ని కొత్త ఫీచర్లను పొందవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ iOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ గురించి వివరాలు వెల్లడి కాలేదు.



Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ